Jr NTR (@tarak9999)

435 posts      4501333 followers      1 followings     

Actor

Hyderabad

2009-09-20 16:46:20

అద్భుతమైన నటనతో అందరినీ అలరించిన జయప్రకాష్ రెడ్డి గారు ఇక లేరు అనే వార్త బాధాకరం. ఆయన ఆత్మ కు శాంతి కలగాలని కోరుకుంటున్నాను. Rest in Peace sir Jayaprakash Reddy Garu 🙏🏻

మీ 64వ జయంతి న మిమ్మల్ని స్మరించుకుంటూ.... Miss You Nanna!

మీ 64వ జయంతి న మిమ్మల్ని స్మరించుకుంటూ.... Miss You Nanna!

Wishing THE MEGASTAR  @Chiranjeevi Konidela Garu a Very Happy Birthday. May you celebrate many such joyous birthdays in the years to come sir 🙏🏻

అందరికీ వినాయక చవితి శుభాకాంక్షలు. ఆ విఘ్నేశ్వరుడు మనందరి జీవితాల్లో ప్రవేశించిన ఈ కరోనా అనే అతి పెద్ద విఘ్నం నుండి త్వరగా విముక్తి కలిగించాలని మనసారా ప్రార్ధిస్తున్నాను . Wishing everyone a very  #HappyVinayakaChavithi

74వ స్వాతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు. Wishing everyone a  #HappyIndependenceDay. Jai Hind 🇮🇳

Happy Birthday  @Mahesh Babu anna. Wishing you a great year ahead 🤗

More than just being a brother, you've been my friend,philosopher and guide over the years. Happy Birthday Kalyan Anna  @Kalyanram Nandamuri .You truly are the best!

Shocked to hear the news of  #SushantSingh's demise. An incredible talent gone too soon. Rest in Peace.

నాలోని అభిమానిని తట్టి లేపింది మీరే..నాకు ఊహ తెలిశాక చుసిన మొట్టమొదటి హీరో మీరే..ఈ 60వ పుట్టినరోజు మీ జీవితంలో మరపురానిది కావాలని, మీరు ఆయురారోగ్యాలతో సంతోషం గా ఉండాలని కోరుకుంటున్నాను. I wish you a very Happy 60th Birthday Babai. జై బాలయ్య ! #HappyBirthdayNBK

నాలోని అభిమానిని తట్టి లేపింది మీరే..నాకు ఊహ తెలిశాక చుసిన మొట్టమొదటి హీరో మీరే..ఈ 60వ పుట్టినరోజు మీ జీవితంలో మరపురానిది కావాలని, మీరు ఆయురారోగ్యాలతో సంతోషం గా ఉండాలని కోరుకుంటున్నాను. I wish you a very Happy 60th Birthday Babai. జై బాలయ్య !  #HappyBirthdayNBK

మీరు లేని లోటు తీరనిది...

మీరు లేని లోటు తీరనిది...

రంజాన్ శుభాకాంక్షలు.  #EidMubarak everyone

మీరు నామీద చూపిస్తున్న అభిమానం వెలకట్టలేనిది. అన్నింటా నాకు తోడుగా వస్తున్న మీరే నా బలం. ఏమిచ్చి మీ రుణం తీర్చుకోగలను? ఏం చేసి ఈ ప్రేమకు అర్హుడిని అవగలను ? చివరి దాకా మీకు తోడుగా ఉండటం తప్ప.. My dear FANS, indebted to you for life 🙏🏻

వైజాగ్ గాస్ లీక్ వార్త నన్ను తీవ్రంగా కలచివేసింది. ప్రభావిత కుటుంబాలకు నా ప్రగాఢ సానుభూతి తెలియజేస్తున్నాను. Stay strong Vizag.  #VizagGasLeak

Heartbreaking!!! We lost the supremely talented Irrfan Khan sir yesterday. And now, the legendary Rishi Kapoor Saab! This is a devastating loss for Indian Cinema.

Here it is Jakkana @ssrajamouli .

మన ఇంట్లో ప్రేమలు ఆప్యాయతలే కాదు. పనులను కూడా పంచుకుందాం. It is fun when you share the work load. #BetheREALMAN

I now nominate Bala Babai, @KChiruTweets Garu, @iamnagarjuna Babai, @VenkyMama Garu and @sivakoratala Garu for this challenge.

Here it is Jakkana  @rajamouli ss . మన ఇంట్లో ప్రేమలు ఆప్యాయతలే కాదు. పనులను కూడా పంచుకుందాం. It is fun when you share the work load.  #BetheREALMAN I now nominate Bala Babai,  @Chiranjeevi Konidela Garu,  @Nagarjuna Akkineni Babai,  @Venkatesh Daggubati Garu and  @koratala siva Garu for this challenge.

Challenge accepted Jakkana  @rajamouli ss 👍🏻

Task done, @imvangasandeep. Throwing the challenge to @tarak9999 and @AlwaysRamCharan..
And lets have some moooreee fun..
Am also challenging @Shobu_ garu, sukku @aryasukku and peddanna @mmkeeravaani..😈😈 #BetheREALMAN

Task done,  @Sandeep Reddy Vanga. Throwing the challenge to  @Jr NTR and  @Ram Charan.. And lets have some moooreee fun.. Am also challenging  @Shobu Yarlagadda garu, sukku  @Sukumar and peddanna  @mmkeeravaani..😈😈  #BetheREALMAN

మీకు మీ కుటుంబ సభ్యులకు శ్రీరామ నవమి శుభాకాంక్షలు. ఇంటిపట్టునే ఉండండి. మీ ఆరోగ్యానికి అదే శ్రీరామ రక్ష

As promised, I give you  @Ram Charan! Happy birthday brother! Will cherish our bond forever.  #BheemforRamaraju https://www.youtube.com/watch?v=2_BkCz3OnlY&list=PLgCNTKEOcOc5RS1Ht_Ejc6KruIqzQH-aU&index=2&t=0s

Yes bro  @Ram Charan 😀 . Just checked with Jakkana  @rajamouli ss . He's saying 4pm for sure 🤷🏻‍♂️

What!! You sent it to HIM!!?? Will I get it today??

Sorry brother  @Ram Charan . I sent your gift to Jakkanna  @rajamouli ss last night for his opinion. Being Rajamouli, you know how it goes. 🤦🏻‍♂️ Small delay..

Bro @AlwaysRamCharan, I wish I could've celebrated your birthday under better circumstances. But since we're under a lockdown &  because staying home is important,I'm giving you a digital surprise at 10am tomorrow. Trust me,this is a bang you won't ever forget 
#BheemforRamaraju

Bro  @Ram Charan, I wish I could've celebrated your birthday under better circumstances. But since we're under a lockdown & because staying home is important,I'm giving you a digital surprise at 10am tomorrow. Trust me,this is a bang you won't ever forget  #BheemforRamaraju

©Tweepy | Best Twitter online viewer
This site uses the Twitter API but is not endorsed or certified by Twitter. All Twitter logos and trademarks displayed on this applicatioin are property of Twitter.